పాడి రైతు విజయ కథ: హెరిటేజ్ రుణ సదుపాయాలతో అభివృద్ధి || Heritage Finlease Loans

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 20

  • @venkateshammunnuri4708
    @venkateshammunnuri4708 20 дней назад +4

    ఈ వీడియో చాలా ప్రేరణ కలిగించింది! రైతులకు రుణ సదుపాయాలు ఎలా సహాయం చేస్తాయో, వారు ఎలా విజయవంతంగా ముందుకు వెళ్ళారో తెలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది. హెరిటేజ్ వంటి కంపెనీలు పాడి రైతుల అభివృద్ధికి అందిస్తున్న మద్దతు అసాధారణం. మంచి సదుపాయాలతో మరిన్ని రైతులు లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను!

    • @VaanaraAgricultureDairyFarm
      @VaanaraAgricultureDairyFarm 20 дней назад +2

      బ్రదర్ ఈ వీడియో లో ఛానెల్ run చేస్తున్న అతను చాలా టాలెంట్ చూపించాడు.
      లేకుంటే అతనే ఒక డైరీ పెట్టి జనాలని అవేర్ చెయ్యొచ్చు గా
      ఇంకోటి
      ఏ డైరీ అయినా 10days కె billu వేస్తుంది.
      సంగం అయితే ఇయర్లి బోనౌస్ కూడా ఇస్తుంది. అలాగే ప్రతీ ఫెస్టివల్ కీ గిఫ్ట్ లు కూడా ఇస్తుంది. అలాగే loan కూడా చాలా బాగా ఇస్తుంది better గా. డైరీ లో కష్టాలు చూపించని వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ పెట్టి బతికేస్తున్నారు, అక్కడ పడే కష్టం రైతు కీ మాత్రమే తెలుసు
      అప్పులు తెచ్చి డైరీ స్టార్ట్ చేసారంటే ఇంకా జీవితం వాళ్ళకి బానిసలూ చేసినట్టే కష్టాల నుంచి బయట పడలేము అప్పులు తీర్చుకోలేము.
      వొళ్ళు గుల్ల చేసుకొని సంవత్సరాలు మానుకోకుండా పని చేసి బానిసలు అవ్వాల్సిందే
      ఇక్కడ చాలా పాయింట్స్ వున్నాయి అబ్సర్్వ్ చేయాల్సింది.

    • @ramanamudavath6711
      @ramanamudavath6711 20 дней назад +1

      ​@@VaanaraAgricultureDairyFarmఅబ్బబ్బ ఎం చెప్పావ్ లే 👌

    • @ramanamudavath6711
      @ramanamudavath6711 20 дней назад +3

      వాడు లోన్ ఇవ్వకపోతే ఇంకో బిసినెస్ చూస్కుంటా
      అంతే కానీ ఒక్క రోజు ఘడ్డి వేయక పోయిన పేడ తీయక పాలు తీయక పోయిన వచ్చే నష్టం మాత్రం చెప్పరు
      యాంకరవి నాలుగు ఐదు సంవత్సరాలనుండి వీడియో స్ చేస్తున్నావ్ యే నువ్వు స్టార్ట్ చేసి రైరులకి ఆదర్శం గా ఉండాలి, Y

    • @pavanireddy594
      @pavanireddy594 19 дней назад +1

      Vijaya dairy bills ravadam ladhu there month

  • @Manjula-b3s
    @Manjula-b3s 18 дней назад

    Heritage is procuring milk at very low cost..

  • @namalanarshimulu7356
    @namalanarshimulu7356 20 дней назад

    Super vedio and thanks to heritage dairy

    • @VaanaraAgricultureDairyFarm
      @VaanaraAgricultureDairyFarm 20 дней назад +1

      బ్రదర్ ఈ వీడియో లో ఛానెల్ run చేస్తున్న అతను చాలా టాలెంట్ చూపించాడు.
      లేకుంటే అతనే ఒక డైరీ పెట్టి జనాలని అవేర్ చెయ్యొచ్చు గా
      ఇంకోటి
      ఏ డైరీ అయినా 10days కె billu వేస్తుంది.
      సంగం అయితే ఇయర్లి బోనౌస్ కూడా ఇస్తుంది. అలాగే ప్రతీ ఫెస్టివల్ కీ గిఫ్ట్ లు కూడా ఇస్తుంది. అలాగే loan కూడా చాలా బాగా ఇస్తుంది better గా. డైరీ లో కష్టాలు చూపించని వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ పెట్టి బతికేస్తున్నారు, అక్కడ పడే కష్టం రైతు కీ మాత్రమే తెలుసు
      అప్పులు తెచ్చి డైరీ స్టార్ట్ చేసారంటే ఇంకా జీవితం వాళ్ళకి బానిసలూ చేసినట్టే కష్టాల నుంచి బయట పడలేము అప్పులు తీర్చుకోలేము.
      వొళ్ళు గుల్ల చేసుకొని సంవత్సరాలు మానుకోకుండా పని చేసి బానిసలు అవ్వాల్సిందే
      ఇక్కడ చాలా పాయింట్స్ వున్నాయి అబ్సర్్వ్ చేయాల్సింది.

  • @SureshKeshaboina
    @SureshKeshaboina 20 дней назад +3

    Monthly intrest 3rupees above paduthundi

  • @LAXMAN.DAIRY.FARM.8043
    @LAXMAN.DAIRY.FARM.8043 19 дней назад +1

    Sir madhi suryapet maku dairy and cows kavali saport chestara chepandhi please ❤

  • @NukalaMahesh-hw2ku
    @NukalaMahesh-hw2ku 19 дней назад

    Jongom lo undha sir dairy

  • @vennamsathishreddy7148
    @vennamsathishreddy7148 20 дней назад +1

    Good story Young employees are a success the dairy farm's thank you heritage dairy.

  • @vcreddy1342
    @vcreddy1342 20 дней назад +4

    ఆవు పాలు తగ్గింది కదా...... మరి... మీరెలా రైతు కు... సాయం

    • @VaanaraAgricultureDairyFarm
      @VaanaraAgricultureDairyFarm 20 дней назад +1

      బ్రదర్ ఈ వీడియో లో ఛానెల్ run చేస్తున్న అతను చాలా టాలెంట్ చూపించాడు.
      లేకుంటే అతనే ఒక డైరీ పెట్టి జనాలని అవేర్ చెయ్యొచ్చు గా
      ఇంకోటి
      ఏ డైరీ అయినా 10days కె billu వేస్తుంది.
      సంగం అయితే ఇయర్లి బోనౌస్ కూడా ఇస్తుంది. అలాగే ప్రతీ ఫెస్టివల్ కీ గిఫ్ట్ లు కూడా ఇస్తుంది. అలాగే loan కూడా చాలా బాగా ఇస్తుంది better గా. డైరీ లో కష్టాలు చూపించని వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ పెట్టి బతికేస్తున్నారు, అక్కడ పడే కష్టం రైతు కీ మాత్రమే తెలుసు
      అప్పులు తెచ్చి డైరీ స్టార్ట్ చేసారంటే ఇంకా జీవితం వాళ్ళకి బానిసలూ చేసినట్టే కష్టాల నుంచి బయట పడలేము అప్పులు తీర్చుకోలేము.
      వొళ్ళు గుల్ల చేసుకొని సంవత్సరాలు మానుకోకుండా పని చేసి బానిసలు అవ్వాల్సిందే
      ఇక్కడ చాలా పాయింట్స్ వున్నాయి అబ్సర్్వ్ చేయాల్సింది.

  • @rameshpandu3204
    @rameshpandu3204 17 дней назад

    One cow 300 rupees anna karuchu

  • @ramanamudavath6711
    @ramanamudavath6711 20 дней назад +2